Remembering Sri Sri
ఓ మహాత్మా... ఓ మహర్శి...
ఏది చీకటి ఏది వెలుతురు
ఏది జీవతమేది ఏది మ్రుత్యువు
ఏది పుణ్యం ఏది పాపం
ఏది నరకం ఏది నాకం
ఓ మహాత్మా...
ఓ మహాత్మా... ఓ మహర్శి...
ఏది సత్యం ఏదసత్యం
ఏదనిత్యం ఏది నిత్యం
ఏది ఏకం ఏదనేకం
ఏది కారణమేది కార్యం
ఓ మహాత్మా...
ఏది తెలుపు ఏది నలుపు
ఏది గానం ఏది మౌనం
ఏది నాది ఏది నీది
ఏది నీతి ఏది నేతి
ఓ మహాత్మా...
ఏదహింస ఏది హింస
ఏది కష్టం ఏది సౌఖ్యం
ఏది నష్టం ఏది లాభం
ఏది మంచి ఏది చెడుపు
ఓ మహాత్మా...
నిన్న స్వప్నం నేటి సత్యం
నేటి భేదం రేపు రాగం
ఒకే కాంతి ఒకే శాంతి
ఓ మహర్శి... హే మహాత్మా...
Sri Sri's agony on teh demise of mahathma gandhi.
click here to listen( or right-click, save target as.. to download)
ఏది చీకటి ఏది వెలుతురు
ఏది జీవతమేది ఏది మ్రుత్యువు
ఏది పుణ్యం ఏది పాపం
ఏది నరకం ఏది నాకం
ఓ మహాత్మా...
ఓ మహాత్మా... ఓ మహర్శి...
ఏది సత్యం ఏదసత్యం
ఏదనిత్యం ఏది నిత్యం
ఏది ఏకం ఏదనేకం
ఏది కారణమేది కార్యం
ఓ మహాత్మా...
ఏది తెలుపు ఏది నలుపు
ఏది గానం ఏది మౌనం
ఏది నాది ఏది నీది
ఏది నీతి ఏది నేతి
ఓ మహాత్మా...
ఏదహింస ఏది హింస
ఏది కష్టం ఏది సౌఖ్యం
ఏది నష్టం ఏది లాభం
ఏది మంచి ఏది చెడుపు
ఓ మహాత్మా...
నిన్న స్వప్నం నేటి సత్యం
నేటి భేదం రేపు రాగం
ఒకే కాంతి ఒకే శాంతి
ఓ మహర్శి... హే మహాత్మా...
Sri Sri's agony on teh demise of mahathma gandhi.
click here to listen( or right-click, save target as.. to download)


2 Comments:
i checked just now. its working. try again.
Thanks for remembering
Post a Comment
<< Home